Story Share
maneti.in 29 Nov 2026

భవిష్యత్తు గురించి చింతెందుకు.. నారాయణ స్కూల్ మీ చెంత

ఘనంగా వరంగల్ జోనల్ స్థాయి మాస్టర్ ఓరేటర్ పోటీలు. వరంగల్ బ్యూరో, మానేటి న్యూస్, నవంబర్ 29, విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, వాక్చాతుర్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నారాయణ విద్యాసంస్థల ఆధ్వర్యంలో వరంగల్ జోనల్ స్థాయి మాస్టర్ ఓరేటర్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హనుమకొండలోని ఐశ్వర్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రసంగ నైపుణ్యాలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హనుమకొండ మండల విద్యాధికారి నెహ్రూ నాయక్, కాజీపేట మండల విద్యాధికారి మనోజ్ కుమార్, వరంగల్ జోన్ నారాయణ విద్యాసంస్థల డిప్యూటీ జనరల్ మేనేజర్ రిజ్వానా...

maneti.in WAY2SHORT NEWS CARD