Story Share
maneti.in Warangal

అభివృద్ధి మాటున రాజకీయ పావులు వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం వెనుక ఎన్నికల వ్యూహాలున్నాయా?

నగర అభివృద్ధిపై సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. బీజేపీ సైతం రంగప్రవేశం మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీల ఎత్తుగడలపై జోరుగా చర్చ వరంగల్ బ్యూరో, మానేటి న్యూస్, నవంబర్ 30, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నగర అభివృద్ధి అంశం కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తోంది. అభివృద్ధి పనులపై జరుగుతున్న విమర్శలు, ప్రతివిమర్శల వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? ప్రజా సమస్యలపై చర్చించడమే లక్ష్యమా? లేక రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయంగా పైచేయి సాధించేందుకు సాగుతున్న వ్యూహమా? అన్న ప్రశ్నలు రాజకీయ...

maneti.in WAY2SHORT NEWS CARD