నగర అభివృద్ధిపై సవాళ్లు.. ప్రతిసవాళ్లు.. బీజేపీ సైతం రంగప్రవేశం మున్సిపల్ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీల ఎత్తుగడలపై జోరుగా చర్చ వరంగల్ బ్యూరో, మానేటి న్యూస్, నవంబర్ 30, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. నగర అభివృద్ధి అంశం కేంద్రంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తోంది. అభివృద్ధి పనులపై జరుగుతున్న విమర్శలు, ప్రతివిమర్శల వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?...